Kuno National Park లో ఆడ చిరుత గామిని ఇవాళ ఐదు పిల్లలకు జన్మనిచ్చింది

Madhya Pradesh లోని Kuno National Prk లో ఆడ చిరుత గామిని ఇవాళ ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో భారత్‌లో జన్మించిన విదేశీ చిరుత కూనల సంఖ్య 13కు పెరిగింది.

తెలంగాణలో తగ్గిన చిరుతల సంఖ్య

రాష్ట్రంలో చిరుత పులుల సంఖ్య తగ్గినట్టు నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ) వెల్లడించింది. 2018 నాటికి తెలంగాణలో 334 చిరుత పులులు ఉండగా.. 2022లో వాటి సంఖ్య 297కు తగ్గిందని… ఇదే సమయంలో ఏపీలో చిరుతల సంఖ్య 492 నుంచి…

బిందెలో తలపెట్టి ఇరుక్కున్న చిరుత

మహారాష్ట్ర – ధూలె జిల్లాలోని ఓ గ్రామంలోకి ప్రవేశించిన చిరుత నీరు తాగడానికి బిందెలో తల పెట్టగా అందులో ఇరుక్కుపోయింది. చివరికి ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకొని చిరుతకు మత్తుమందు ఇచ్చి బిందెను కట్ చేసి చిరుతను రక్షించారు.

శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది

Trinethram News : నంద్యాల జిల్లా, శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది.. క్షేత్ర పరిధిలోని రెడ్ల సత్రం సమీపంలో చిరుతపులి స్థానికులకు భక్తులకు కనిపించింది.. చిరుతపులిని చూసిన స్దానికులు, భక్తులు సత్రాల పైనుంచి చిరుతపులి వీడియోలను సెల్ ఫోన్ లలో…

తిరుపతి ఎస్వీ జూపార్క్ లో చికిత్స పొందుతున్న చిరుత మృతి

Trinethram News : తిరుపతి పెనుగొండ దగ్గర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చిరుతను మెరుగైన చికిత్స కోసం శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలకు తరలించిన అధికారులు. ‘జూ’లో సంజీవిని హాస్పిటల్ లో వైద్యం అందించిన వెటర్నరీ వైద్యులు ఆరోగ్యం క్షీణించడంతో…

You cannot copy content of this page