MLA Jare : వికాస తరంగిణి ఆధ్వర్యంలో అగ్ని ప్రమాద బాధితులకు చేయూత
త్రినేత్రం న్యూస్ 19.04.2025 – శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం అశ్వారావుపేట మండలం, పాలగుంపు. గ్రామంలో శాసనసభ్యులు, జారే ఆదినారాయణ. సతీమణి వరలక్ష్మి ఆధ్వర్యంలో ఇటీవల అగ్ని ప్రమాదంలో ఇళ్ళు కోల్పోయిన కుటుంబాలను చిన్న జీయర్, స్వామి. ట్రస్ట్…