Lanthampadu Government School : శిథిలవస్థలో లంతంపాడు ప్రభుత్వా పాఠశాల
అల్లూరి జిల్లా అరుకులోయ, త్రినేత్రం న్యూస్, మార్చి .1: అరకులోయ మండలం, సిరిగము పంచాయతి,లాంతంపాడు గ్రామం లో ఉన్నా ట్రైబల్ వెల్ఫేర్ పాటశాల భవనం పెచ్చులు, ఉడీ ఏప్పుడు శిథిలం అవ్తుతుందో ఆని విద్యార్ధుల తల్లి తండ్రులు భయబ్రాంతులకు గురి అవుతున్నారు.…