Brutal Murder : నడిరోడ్డుపై పట్టపగలే దారుణ హత్య
Trinethram News : తమిళనాడులోని ఈరోడ్‌లో ఓ వ్యక్తి తన భార్యతో కారులో ప్రయాణిస్తుండగా రెండు కార్లలో వెంబడించి ఒక ముఠా వారి వాహనాన్ని ఢీకొట్టింది. కారు ఆపడంతో అతనిపై కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మరణించాడు. భార్యకు తీవ్రంగా గాయాలు…