జూన్ 26, 2026

WhatsApp Image 2024 05 22 at 2.48.21 PM

TRINETHRAM NEWS

A naked psycho in front of the police station

కృష్ణా జిల్లా – మద్యం మత్తులో ఒంటి మీద బట్టలు లేకుండా చల్లపల్లి ప్రధాన సెంటర్లలో నగ్నంగా కత్తి పట్టుకుని తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన సైకో శివ.

కోమల నగర్ గుడారాల వద్ద జరిగిన ఘర్షణలో గాయపడిన శివ. మద్యం మత్తులో తీవ్ర గాయాలతో నగ్నంగా కత్తి పట్టుకుని తిరుగుతూ చల్లపల్లి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన శివ.

పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా కూర్చుని హల్చల్ చేసిన సైకో శివ.

శివను అదుపులోకి తీసుకుని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి గాయాలతో ఉన్న శివను చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A naked psycho in front of the police station

You cannot copy content of this page