Road Accident : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
తేదీ : 24/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కొయ్యలగూడెం మండలంబయ్యనగూడెం సమీపంలో స్థానిక కపాలి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తెలంగాణ రాష్ట్రం దమ్మపేట మండలం, చిల్ల గుంపు…