YCP Dharna : రేపు కలెక్టరేట్ వద్ద వైసిపి ధర్నా
తేదీ : 11/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వైసీపీ యువత పోరు కార్యక్రమం, ధర్నా నిర్వహిస్తున్నట్లు, చింతలపూడి నియోజకవర్గం వైసిపి ఇంచార్జ్ కంభం. విజయరాజు చింతలపూడి పార్టీ కార్యాలయంలో పోస్టర్లు…