సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళి జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జే.రంగా రెడ్డి
పెద్దపల్లి, ఏప్రిల్ -02// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి…