PM Modi : సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు
Trinethram News : ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలోని సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా ఆదివారం సోమనాథ్ దివ్యక్షేత్రాన్ని సందర్శించి.. ప్రత్యేక పూజలు చేశారు. తొలుత జామ్నగర్ జిల్లాలోని జంతు సంరక్షణ, పునరావాస కేంద్రమైన…