ఆ ఫోన్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు.. ఈడీ విచారణలో సీఎం కేజ్రీవాల్!

లిక్కర్ పాలసీ రూపొందించిన సమయంలో వాడిన ఫోన్ ఎక్కడని ప్రశ్నించిన ఈడీ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదని కేజ్రీవాల్సమాధానం ఇచ్చినట్టుగా పేర్కొంటున్న కథనాలు ఆదివారం దాదాపు 4 గంటలపాటు కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తమ…

కేజ్రీవాల్‌ అరెస్టు.. ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు: కేసీఆర్

“ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో మ‌రో చీక‌టి రోజు.. ప్ర‌తిప‌క్షాన్ని నామ‌రూపాలు లేకుండా చేయాల‌నే ఏకైక సంక‌ల్పంతో కేంద్రంలోని అధికార బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ని ఇటీవ‌ల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్…

అమెరికాలో తెలుగు విద్యార్థి కిడ్నాప్.. 1200 డాలర్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు

Trinethram News : అమెరికా క్లీవ్‌ల్యాండ్ యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్న అబ్దుల్ మహ్మద్(25) మార్చి 7 నుంచి కనపడలేదు.. ఇంతలో అబ్దుల్ మహ్మద్ తండ్రికి కిడ్నాపర్ల నుండి 1200 డాలర్లు ఇస్తే వారి కొడుకును వదిలేస్తామని కాల్ వచ్చింది. క్లీవ్‌ల్యాండ్ డ్రగ్స్…

ఎస్ఐబీ హార్డ్ డిస్క్ లను అడవిలో పడేశా: ప్రణీత్ రావు

కట్టర్లతో కత్తిరించి ధ్వంసం చేశాననన్న మాజీ డీఎస్పీరెండో రోజు విచారణలో కీలక విషయాల వెల్లడి! ప్రణీత్ తో కలిసి పనిచేసిన వారినీ విచారిస్తున్న అధికారులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు…

సుప్రీంలో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న కవిత

ఢిల్లీ: ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలని, అంత వరకూ ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ దాఖలైన పిటిషన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. పిటిషన్ ఉపసంహరణకు జస్టిస్ బేలా ఎం త్రివేది…

వందేభారత్’పై రాళ్ల దాడి

Trinethram News s: Mar 19, 2024, ‘వందేభారత్’పై రాళ్ల దాడియూపీలోని లక్నో నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న వందే భారత్ రైలుపై రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో ఆ రైలు కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఈ సంఘటన శ్రీరాజ్ నగర్- బచ్రావాన్…

మోడీ రోడ్‌షోలో పిల్లలు.. కలెక్టర్ విచారణ

Trinethram News : Mar 19, 2024, మోడీ రోడ్‌షోలో పిల్లలు.. కలెక్టర్ విచారణకోయంబత్తూరులో ప్రధాని మోదీ సోమవారం నిర్వహించిన రోడ్ షోలో 50 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ క్రాంతికుమార్ విచారణ చేపట్టారు. పిల్లలను…

నేడు కూడా ఈడీ విచారణకు దూరంగా అరవింద్ కేజ్రీవాల్

అరవింద్ కేజ్రీవాల్ కు ఒకేసారి రెండు సమన్లు జారీ చేసిన ఈడి ఢిల్లీ జల బోర్డ్ కేసులో 18వ తేదీన… ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 21వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ నిన్న నోటీసులు జారీచేసిన ఈడి 9సార్లు అరవింద్…

ఈడీ కార్యాలయంలో కవిత మొదటి రోజు విచారణ పూర్తి

ఢిల్లీ: కవిత విచారణను వీడియో రికార్డింగ్ చేసిన ఈడీ అధికారులు.. విచారణ తర్వాత కవితను కలిసిన కేటీఆర్‌, హరీష్, భర్త అనిల్, లాయర్ మోహిత్ రావు.. రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత భర్త కంటెంప్ట్ అఫిడవిట్.. ఈడీ అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ…

దేశవ్యాప్తంగా 30 చోట్ల ఎన్ఇఏ సోదాలు

Trinethram News : దేశవ్యాప్తంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఇఏ) దాడులు చేస్తోంది.. పంజాబ్, హరియాణా, రాజస్థాన్, చండీగఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 30 చోట్ల ఎన్ఐఏ తనిఖీలు చేస్తోంది.

You cannot copy content of this page