Inter Exams : నేటి నుంచి ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు
రాష్ట్ర వ్యాప్తంగా 1,535 పరీక్షా కేంద్రాలు పరీక్షలు రాయనున్న 10.58 లక్షల మంది విద్యార్థులు ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు పరీక్షల నిర్వహణ విద్యార్థులు 8.45 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్న అధికారులు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా…