Jayasudha : గద్దర్ అవార్డుల జ్యూరీ ఛైర్మన్ గా జయసుధ
Trinethram News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహి స్తున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ కోసం జ్యూరీ చైర్మన్ సినీనటి జయసుధ ను నియమించారు. ఆమె అధ్యక్షతన జ్యూరీ సమావేశం జరిగింది… ఈ అవార్డుల కోసం వ్యక్తి గత…