వేగంగా వ్యాపిస్తున్న కొత్త కోవిడ్ వేరియంట్ JN1.. ఇలా కూడా ప్రమాదకరమే..! తస్మాత్‌ జాగ్రత్త

COVID-19: వేగంగా వ్యాపిస్తున్న కొత్త కోవిడ్ వేరియంట్ JN1.. ఇలా కూడా ప్రమాదకరమే..! తస్మాత్‌ జాగ్రత్త ఏదైనా సందర్భంలో, కోవిడ్-19 సోకిన వారు కొన్ని లక్షణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిదని సూచిస్తున్నారు. జ్వరం, నిరంతర దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి…

దేశంలో గత 24 గంటల్లో 798 కరోనా కేసులు నమోదు అవ్వగా

దేశంలో గత 24 గంటల్లో 798 కరోనా కేసులు నమోదు అవ్వగా, 5 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 4,091 యాక్టివ్ కేసులు ఉండగా 157 కరోనా JN.1 కేసులు నమోదయ్యాయి.

మళ్లీ భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

Corona Cases : మళ్లీ భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. 702 కొత్త కేసులు నమోదు.. దేశంలో కోవిడ్‌-19 కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది మరోవైపు పాజిటివ్ కేసులు కూడా భారీగానే పెరుగుతున్నాయి.. కరోనా కేసులు…

మాస్కులు తప్పనిసరి?

మాస్కులు తప్పనిసరి? దేశంలో కరోనా మళ్లీ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో కొత్త వేరియంట్‌ డేంజర్‌ బెల్‌ మోగిస్తుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా వేరియంట్ అయిన JN.1 (COVID సబ్‌వేరియంట్ JN1) కేసులు పెరిగిపో తున్నాయి. తాజాగా బుధవారం…

రాష్ట్రంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా

రాష్ట్రంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా… కోవిడ్ 19 వైరస్ ప్రభావం మళ్లీ రాష్ట్రంలో పెరుగుతోంది. పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య…

ఈ ఏడాది తెలంగాణలో తొలి కోవిడ్ మరణం కేసు నమోదు

ఈ ఏడాది తెలంగాణలో తొలి కోవిడ్ మరణం కేసు నమోదు హైదరాబాద్‌: దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కరోనా వైరస్‌ మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తుంది. భారత్‌తోపాటు తెలంగాణలోనూ మళ్లీ కోవిడ్‌ కలవరం రేపుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి.…

శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో ఏర్పాటు చేయనున్న కరోనా బెడ్లు

శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో ఏర్పాటు చేయనున్న కరోనా బెడ్లు శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో కరోనా భాదితుల కోసం ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బొడ్డేపల్లి మీనాక్షి తెలిపారు. కరోనా కట్టడి…

దేశంలో కొత్తగా 628 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 628 కరోనా కేసులు గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 628 కరోనా కేసులు నమోదు కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 4,054కి చేరింది. కేరళలో అత్యధికంగా 3,128 కేసులు నమోదు కాగా కర్ణాటకలో మొత్తం 344 యాక్టివ్…

దేశంలో 63 కి చేరిన జేఎన్ 1 కొత్త వేరియంట్ కోవిడ్ కేసులు

దేశంలో 63 కి చేరిన జేఎన్ 1 కొత్త వేరియంట్ కోవిడ్ కేసులు… గోవాలో 34, మహారాష్ట్రలో 9, కర్ణాటక 8, కేరళ 6 , తమిళనాడు 2 తెలంగాణలో 2 కేసులు బయటపడ్డాయి ఇప్పటికే 4,054 యాక్టీవ్ కేసులు ఉన్నాయి..…

తెలంగాణలో డిసెంబర్ 25న 10 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

COVID19 అప్‌డేట్ తెలంగాణలో డిసెంబర్ 25న 10 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. హైదరాబాద్ నుండి గరిష్టంగా 9 కేసులు నమోదయ్యాయి.. ఇప్పటివరకు చికిత్సలో మొత్తం 55 క్రియాశీల కేసులుండాగా 1 కోలుకున్నారు..

You cannot copy content of this page