అనుమతి లేకుండా సీతారామ టెండర్లా

అనుమతి లేకుండా సీతారామ టెండర్లా?..ప్రజాపాలన అంటే ఇదేనా..- కేటీఆర్‌ ఢిల్లీ నేస్తం.. అవినీతి హస్తంసుద్దపూస ముచ్చట్లు చెప్పి ఇప్పుడు నిబంధనలు తుంగలో తొక్కుతరా? మత్స్యకారుల జీవితాల్లో సర్కార్‌ మట్టిమూసీ మురుగులో కోట్లు కుమ్మరిస్తారు.. జలాశయాల్లో చేపపిల్లలు వదలరా?మాజీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం…

చంద్రబాబు తర్వాత ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనున్న రేవంత్ రెడ్డి

చంద్రబాబు తర్వాత ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనున్న రేవంత్ రెడ్డి Trinethram News : బాపూ ఘాట్‌ను గాంధీ సరోవర్‌గా మార్చనున్న ప్రభుత్వం. గాంధీ సరోవర్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన సీఎం రేవంత్…

వీధి కుక్కల కిరాతానికి గాయాలై ప్రభుత్వ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన చిన్న బాబు సయ్యద్

వీధి కుక్కల కిరాతానికి గాయాలై ప్రభుత్వ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన చిన్న బాబు సయ్యద్ హైమాన్ ను చూసి కుటుంబాన్ని పరామర్శించి సరైన వైద్యం అందించాలని డాక్టర్లకి ఆదేశించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని…

ఈ నెల 5న ఆటో డ్రైవర్ల మహాధర్నా

ఈ నెల 5న ఆటో డ్రైవర్ల మహాధర్నా Trinethram News : ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టిన ఈ నెల 5న ఇందిరాపార్క్ వద్ద జరిగే చలో హైదరాబాద్ మహా ధర్నాను జరిపి తీరుతామని తెలంగాణ ఆటో యూనియన్ జేఏసీ స్పష్టం…

తెలంగాణలో పోలీస్ రాజ్యం.. నిర్బంధంలో తెలంగాణ

తెలంగాణలో పోలీస్ రాజ్యం.. నిర్బంధంలో తెలంగాణ. Trinethram News : తెలంగాణ : 20 జిల్లాల్లో పోలీస్ యాక్ట్ అమలు దిశగా ప్రభుత్వం. నేడు హోంగార్డుల చలో హైదరాబాద్.. ఇందిరాపార్క్ వద్ద నిరసన. ఆందోళనలు అడ్డుకునేందుకు ఆంక్షలు. ఇప్పటికే హైదరాబాద్ లో…

రూ.42,362 కోట్లతో విజయవాడ, విశాఖల్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్

రూ.42,362 కోట్లతో విజయవాడ, విశాఖల్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ Trinethram News : ఏపీలో విజయవాడ మరియు విశాఖలలో మెట్రోరైలు ప్రాజెక్టులను చేపట్టేందుకు 2024 ధరల ప్రకారం రూ.42,362 కోట్లు సమకూర్చాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఏపీ పునర్విభజన చట్టం-2014…

మహబూబ్నగర్ జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు

మహబూబ్నగర్ జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు Trinethram News : మహబూబ్నగర్ ఈ నెల 2 నుంచి డిసెంబర్ 01 వరకు 30 రోజులు పోలీస్ యాక్ట్ 1861 అమలు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ యాక్ట్ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్…

బాబు సూపర్ సిక్స్ లో మరో హామీ అమలు

బాబు సూపర్ సిక్స్ లో మరో హామీ అమలు Trinethram News : Chittoor : ఎన్నికల హామీ లో భాగంగా కూటమి ప్రభుత్వం బాబు సూపర్ సిక్స్ నందు మరో హామీను ఈరోజు అమలు చేసింది. నాడు దీపం పథకం…

పేరుకే పెద్ద ఆస్పత్రి, కనీసం పార్థివ వాహనం లేని దుస్థితిలో ఉంది గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి

పేరు గొప్ప ఊరు దిబ్బపేరుకే పెద్ద ఆస్పత్రి, కనీసం పార్థివ వాహనం లేని దుస్థితిలో ఉంది గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి. గోదావరిఖని తనేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ దృష్టి సారించింది ఖని ప్రభుత్వ జనరల్…

3 రోజు దీక్ష పక్క భవనం కోసం ఎన్ని ఉద్యమాలు అయినా చేయడానికి సిద్ధం టౌన్ సెక్రటరీ మహేష్

3 రోజు దీక్ష పక్క భవనం కోసం ఎన్ని ఉద్యమాలు అయినా చేయడానికి సిద్ధం టౌన్ సెక్రటరీ మహేష్వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్వికారాబాద్ లోని ఆర్డిఓ ఆఫీస్ ఎదురుగా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ పక్కా భవనం ఏర్పాటు కోసం నిరాహార…

You cannot copy content of this page