Gayathri Vidyaniketan : గాయత్రి విద్యానికేతన్ లో ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం
గాయత్రి విద్యానికేతన్ లో ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి . ఈ రోజు పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి పలువురు బాలబాలికలకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని వేద…