Commonwealth Games : 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు బిడ్ దాఖలు చేసిన భారత్
Trinethram News : Mar 21, 2025, ఒలింపిక్ తర్వాత అత్యంత ఆదరణ పొందిన, ఎక్కువ దేశాలు బరిలో నిలిచే కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధమవుతోంది. 2030 కామన్వెల్త్ క్రీడలను గుజరాత్‌లో నిర్వహించేందుకు భారత్ బిడ్ దాఖలు చేసినట్లు…