CPM : నాడు సిపిఎం పోరాటమే నేడు ప్రభుత్వం స్పందన మంచినీటి సమస్య తీరనున్న గిరిజన గ్రామం
అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 26: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం మాదల గ్రామపంచాయతీ దాబుగుడ గ్రామంలో సిపిఎం పార్టీ పోరాటం ఫలితంగా మంచినీటి సమస్య తీరనున్నది. సుమారు 50 కుటుంబాలు 350 పై జనాభా కలిగిన…