TDP Formation Day : ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భ దినోత్సవం వేడుకలు
తేదీ : 29/03/2025 ఏలూరు జిల్లా : ( త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, చనుబండ , సూరంపాలెం గ్రామాల్లో 43వ ఆవిర్భ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. చాట్రాయిలో తెలుగు యువత…