Konakalla Satyanarayana : చిన్న ప్రాణులకు పెద్ద సాయం కొనకళ్ళ సత్యనారాయణ
మండు టెండలో గొంతు తడుపుతున్న పక్షి ప్రేమికుడు.. కొనాకళ్ళ సత్యనారాయణ ప్రత్యేకంగా దాణా, నీటి వసతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట గ్రామానికి చెందిన కొనకళ్ళ సత్య నారాయణ త్రినేత్రం న్యూస్…. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం…