Abhyudaya Helping Hands Foundation : నిరుపేద ఆడబిడ్డ పెళ్ళికి 10000/- రూపాయలు ఆర్థిక సహాయంతో అండగా నిలిచిన అభ్యుదయ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్
సామాజిక సేవే మా ధ్యేయం – ప్రజా సేవే మా లక్ష్యం : జాటోత్ దవిత్ కుమార్ (అభ్యుదయ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ లింగాపూర్ మండల ఇంచార్జి) Trinethram News : లింగాపూర్ : ఆసిఫాబాద్ నియోజకవర్గం, లింగాపూర్ మండల కేంద్రంలోని…