IMG 20241211 WA0045
వీరాఆంజనేయ స్వామి ఆలయానికి ఆర్థిక సాయం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ కులకచర్ల మండలం గోరిగడ్డ తండా లో వీరాంజనేయ స్వామి ఆలయానికి నిర్మాణానికి తమ వంతుసాయం 10000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన కులకచర్ల
మండల BRS పార్టీ అధ్యక్షులు శేరి రాంరెడ్డి
ఈ కార్యక్రమంలో గోరిగడ్డ లాలునాయక్ తాండ మాజీ సర్పంచ్ అంగుర్ నాయక్ గణేష్ నాయక్ Y Kకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి N బిచ్చన్న K అంజి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
