Shreya Ghoshal : షో క్యాన్సిల్ చేసిన శ్రేయా ఘోషల్
Trinethram News : Apr 26, 2025, పహల్గాం ఉగ్రదాడిని సింగర్ శ్రేయా ఘోషల్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సూరత్‌లో జరగాల్సిన షోను ఆమె రద్దు చేశారు. బాధితుల పట్ల తన సంతాపం తెలుపుతూ.. ఏప్రిల్ 27న జరగాల్సిన సంగీత…