భోగి.. అందరి జీవితాల్లో భోగభాగ్యాలు తేవాలి: పురందేశ్వరి
భోగి.. అందరి జీవితాల్లో భోగభాగ్యాలు తేవాలి: పురందేశ్వరి .. Trinethram News : ఆంధ్రప్రదేశ్ : తెలుగు ప్రజలకు బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘భోగి పండుగ మన అందరి జీవితాల్లోకి భోగభాగ్యాలను తీసుకురావాలి. సంక్రాంతి…