నేడు సింహాద్రి అప్పన్న దేవాలయంలో గజేంద్ర మోక్షం ఉత్సవం
Trinethram News : విశాఖ నేడు సింహాద్రి అప్పన్న దేవాలయంలో గజేంద్ర మోక్షం ఉత్సవం.. శ్రీదేవి భూదేవిలతో వరదాభయ అలంకారంతో దర్శనమివ్వనున్న అప్పన్న.. సాయంత్రం 4 గంటలకు సింహగిరి క్రిందనున్నపూలతోట ఉద్యానవనానికి రానున్న స్వామి, అమ్మవార్లు.. ఉత్సవం సందర్భంగా సాయంత్రం నుండి…