Allu Arjun : అల్లు అర్జున్‌పై కేసు నమోదు
అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. Trinethram News : సినీ నటుడు అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. అల్లు అర్జున్‌తో పాటు ఆయన సెక్యూరిటీపైనా కేసు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంథ్య థియేటర్ దగ్గర…