Raids on Drug Stores : ఔషధ దుకాణాలపై ఆపరేషన్ విజిలెన్స్ దాడులు
Trinethram News : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఔషధ దుకాణాలు, ఏజెన్సీలపై ఈగల్ టీం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఆపరేషన్ గరుడలో భాగంగా సత్తెనపల్లి రోడ్డులోని భాగ్య శ్రీ మెడికల్ ఏజెన్సీలో తనిఖీ నిర్వహించారు.…