Education Sector : తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగానికి తీవ్ర అన్యాయం చేస్తుంది
డిండి (గుండ్ల పల్లి)మార్చి22 త్రినేత్రం న్యూస్. తెలంగాణప్రభుత్వం విద్యా రంగానికి అన్యాయం చేస్తుందని డిండి మండల బి ఆర్ ఎస్ వి అధ్యక్షులు గుర్రం సురేష్ అన్నారు.అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ రోజు శనివారం విద్యార్థి నాయకులను అక్రమ అరెస్టులను చేయడం…