CM Revanth Hiroshima Assembly : హిరోషిమా అసెంబ్లీని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
Trinethram News : Apr 22, 2025, సీఎం రేవంత్ రైజింగ్ బృందం జపాన్ లో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం హిరోషిమా ప్రీ ఫెక్చర్‌ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని అధికారుల బృందం సందర్శిస్తోంది. పర్యటనలో…