నేడు మన్యం బంద్

అల్లూరు జిల్లా:మార్చి 10ఆదివారం అల్లూరు ఏజెన్సీ బంద్‌కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. జీవో నెం.3కి చట్టబద్ధత కోసం ఆర్డినెన్స్ జారీ చేయా లని, గిరిజన ప్రాంతంలో వందశాతం ఉద్యోగాలను ఆదివాసీలకే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తు న్నారు. అలాగే స్పెషల్ డీఎస్సీ…

జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఘన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ధర్మాసనం ముందు విచారణ టెట్ మరియు డీఎస్సీ కి మధ్య…

డీఎస్సీ దరఖాస్తులు నేటి రాత్రి నుంచే

రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించే డీఎస్సీ-2024 దరఖాస్తుల స్వీకరణ ఈ రాత్రి నుంచే ప్రారంభం కానున్నది. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానున్నది. ఈ రోజు రాత్రికే ఇన్ఫర్మేషన్‌ బులెటిన్‌, జిల్లా,…

డీఎస్సీ పోస్టుల సంఖ్య పెంచండి’.. సీఎం రేవంత్‌ రెడ్డికి ప్రవీణ్ కుమార్ రిక్వెస్ట్

Trinethram News : February 29, 2024 మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ చాలా మంది బీఎడ్‌ అభ్యర్థులకు నిరాశ మిగిల్చిందంటూ సీఎం రేవంత్‌ రెడ్డిని ట్యాగ్ చేస్తూ బీఎస్పీ నేత ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ట్వీట్ చేశారు. పోస్టుల నియామకానికి…

రేపు లేదా ఎల్లుండి డీఎస్సీ నోటిపికేషన్

Trinethram News : మే 3వ వారంలో పరీక్ష.. 10 రోజుల పాటు నిర్వహణ పాత నోటిఫికేషన్‌కు వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌ తయారీ గత డీఎస్సీకన్నా పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావొచ్చని అంచనా ప్రశ్నపత్రాలు మొదలు…

మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ఏపీ కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది

విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. పలుచోట్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో షర్మిల రోడ్డుపై బైఠాయించారు. కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్టు…

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్… SGT పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులనుఅనుమతించే నిబంధనపై మాత్రమే స్టే తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా

మంత్రి గుడివాడ అమర్నాథ్ నివాసాన్ని ముట్టడించిన డీఎస్సీ అభ్యర్థలు

Trinethram News : విశాఖపట్నం: మంత్రి గుడివాడ అమర్నాథ్ నివాసాన్ని ముట్టడించిన డీఎస్సీ అభ్యర్థలు మినీ డీఎస్సీ కాదు.. మెగా డీఎస్సీ కావాలంటూ అభ్యర్ధుల నినాదాలు ధర్నా చేసిన వారిని పోలీసులు వ్యాన్ లో ఎక్కించి స్టేషన్ కి తరలింపు.

ఈ నెల 22 న సచివాలయం ముట్టడికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ

తక్కువ‌ పోస్టులు భర్తీ చేస్తూ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపిస్తూ… సచివాలయం ముట్టడి కి ప్లాన్ చేస్తున్న ఏపీసీసీ సచివాలయం ముట్టడిలో పాల్గొననున్న ఎపిసిసి చీఫ్ షర్మిల, కెవిపి, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు తో పాటు కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు

You cannot copy content of this page