బేస్తవారిపేట మండలంలో జాతీయ రహదారిపై లారీ దగ్ధం

Trinethram News : మండలంలోని పెంచికలపాడు గ్రామ సమీపంలో తెల్లవారుజామున ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన…. మార్కాపురం నుంచి గిద్దలూరు వైపు అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై వెళుతున్న సిమెంట్ లారీ వెనుక టైర్ కు మంటలు అంటుకోవడంతో లారీని రహదారి పక్కన ఆపి…

ఇసుక ట్రాక్టర్ సీజ్ ఇద్దరిపై కేసు నమోదు

Trinethram News : మల్దకల్ : ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు. ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్దకల్ గ్రామానికి చెందిన బాలు అనే…

రాడిసన్ డ్రగ్స్ కేసుపై డైరెక్టర్ క్రిష్ స్పందించాడు

తాను హోటల్ కు వెళ్లడం నిజమే అని ఒప్పుకున్నాడు. సాయంత్రం ఒక అరగంట మాత్రం నేను అక్కడ ఉన్నాను అని, కేవలం ఫ్రెండ్స్ కలవడానికి మాత్రమే అక్కడికి వెళ్లినట్లు తెలిపాడు. సాయంత్రం ఆరు గంటల 45 నిమిషాలకు తాను హోటల్ నుంచి…

నగరంలో మరో దారుణ ఘటన

Trinethram News : విశాఖ : ఆటో లో యువతి ని కిడ్నాప్ కు యత్నం ఆటో డ్రైవర్ యువతిని కిడ్నప్ చేసేందుకు ప్రయత్నం చేయడం తో ఆటో లో నుండి దూకేసిన యువతి యువతని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేసిన…

డ్రైవర్ లేకుండా కాశ్మీర్ నుండి పంజాబ్ వరకు పరుగులు తీసిన గూడ్స్ రైలు

Trinethram News : లోకో పైలట్‌ లేకుండా ఓ గూడ్స్ రైలు 78 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి కలకలం సృష్టించింది. జమ్ముకశ్మీర్‌లోని కథువా స్టేషన్‌లో 53 వ్యాగన్ల చిప్ స్టోన్స్ లోడుతో జమ్ముకశ్మీర్ నుంచి పంజాబ్ బయలుదేరిన గూడ్స్ రైలు (14806R)…

ఆర్టీసీ డ్రైవర్ స్కాం

తిరుపతి : ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన తిరుపతి- కడప- తిరుపతి మధ్య నడుస్తున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సు నడుస్తోంది. ఈ క్రమంలో ఈ బస్సును ఆపి అధికారులు తనిఖీ చేశారు. ఈ నెల 17న కడప జిల్లా కుక్కలదొడ్డి దగ్గర తనిఖీ…

మేడారం వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు

Trinethram News : మన మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతరకు 50 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది… జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి ఆటవీ ప్రాంతంలో ఈ ఘటన ఉదయం జరిగింది… ఈ ప్రమాదంలో…

బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తున్న టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కాకినాడ వద్ద బోల్తా పడింది. డ్రైవర్కి బీపీ లెవెల్స్ తగ్గడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మందికిపైగా ఉండగా.. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.…

ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ పత్రాలు అందజేసిన కేటీఆర్

Trinethram News : హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ…

జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్సుకు మరోసారి ప్రమాదం..

Trinethram News : జీలుగుమిల్లి : ఏలూరు జిల్లా….జీలుగుమిల్లి జగదంబ సెంటర్ లో రోడ్డు ప్రమాదం.ఆర్టీసి బస్సు, ఐషర్ వ్యాన్ ఢీ.వ్యాన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను బయటకు తీసిన స్థానికులు.గాయపడిన డ్రైవర్ ను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించిన స్థానికులు.జంగారెడ్డిగూడెం…

You cannot copy content of this page