MLA Jare :దమ్మపేట మండలంలో ఇందిరమ్మ బడిబాట
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. దమ్మపేట మండలం మొండివర్రె కాలనీ, సరోజినాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలలో అమ్మ ఆదర్శ పాఠశాల నిధులతో పూర్తయిన త్రాగునీరు మరుగుదొడ్లు మైనర్ రిపేర్లు విద్యుత్ వసతులను గౌరవ ఎమ్మెల్యే…