MLA Dagumati : కావలిలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి వినూత్న కార్యక్రమం
త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 10 :నెల్లూరు జిల్లా: కావలి. ఇంటి వద్దే సమస్యలను పరిష్కరిస్తున్న, ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతు 35 వ వార్డులో ఇవాల్టి నుంచి ప్రారంభమైన ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం ప్రతి నివాసానికి వెళ్లి స్థానికులను…