Damaged Road Works : రైల్వే డబల్ నైన్ పనుల వలన ధ్వంసమైన రోడ్డు పనులు మరమ్మత్తులు చేయాలి – ఆదివాసీ గిరిజన సంఘం.పొద్దు బాల్దేవ్
అల్లూరు జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 23 : అరకువేలి మండలం బొండం పంచాయతీ గన్నెల జంక్షన్ నుండి కరకవలస రైల్వే స్టేషన్ వరకు రెండో లైన్ రైల్వే పనులు కోసం, ఆర్ఎస్ ఆర్, తుంబాత్, టి ఎన్ టి…