హైదరాబాద్ లో వైన్స్ షాప్ లు బంద్

Trinethram News : హైదరాబాద్:మార్చి 22హోలీపండుగ సందర్భంగా హైదరాబాద్ లోపోలీసులు ఆంక్షలు విధించారు. మార్చి 25న ఉదయం 6 గంటల నుంచి 26 ఉద యం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివే స్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి…

గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ముగ్గుని అరెస్టు

Trinethram News : హైదరాబాద్‌: సైబరాబాద్‌ పరిధిలో ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి వారిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. జీడిమెట్లలో బిహార్‌కు చెందిన…

మియాపూర్‌ సీఐ ప్రేమ్‌కుమార్‌ సస్పెన్షన్‌

సీఐ ప్రేమ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేసిన సైబరాబాద్‌ సీపీ దురుసుగా ప్రవర్తించాడని సీపీకి ఫిర్యాదు చేసిన మహిళ మహిళ ఫిర్యాదుతో విచారణ జరిపిన సీపీ అవినాశ్‌ మహంతి విచారణ అనంతరం సీఐ ప్రేమ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేసిన సీపీ 

ప్రాణహాని ఉందంటూ సునీత ఫిర్యాదు: డీసీపీ శిల్పవల్లి

Trinethram News : హైదరాబాద్‌: తనకు ప్రాణహాని ఉందంటూ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత ఫిర్యాదు చేశారని సైబరాబాద్‌ సైబర్ క్రైమ్‌ డీసీపీ శిల్పవల్లి తెలిపారు.. ఇటీవల ఫేస్‌బుక్‌లో కొందరు పెట్టిన పోస్టులను ఆమె తన ఫిర్యాదులో…

You cannot copy content of this page