CPM : చోంపి గ్రామంలో ఉన్న పెద్ద చెరువుని మరమ్మతులు చేసి పంట పొలాలకు నీళ్లు అందించాలి సిపిఎం వి.ఉమామహేశ్వరరావు డిమాండ్
అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 12 : ఈ మేరకు మంగళవారం అరకు వేలి మండలం,చోంపి గ్రామాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సందర్శించి గ్రామంలో ఉన్న రైతులతో సిపిఎం జిల్లా కార్యదర్శి…