Cabinet Meeting : ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ
Trinethram News : ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీకి ఆమోదం. సీఆర్డీఏ నిర్ణయాలకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్. L1 సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెఫ్టెన్సీకి ఆమోదం..SIPB సమావేశం నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. రూ.30,667 కోట్ల పెట్టుబడులతో 16 సంస్థల…