Stop Killing : ఆదివాసి ప్రజలపై మరణకాండ ఆపాలి
Trinethram News : ఆదివాసి ప్రజలపై మరణకాండ ఆపాలి, ఆపరేషన్ కగార్ ని బెషారు ఎత్తుగా నిలిపి వేయాలి, బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ జరిపించాలి.– వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, దేశంలోని అడివి ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపదను…