కాకినాడ ఎన్నికలపై మున్సిపల్ మంత్రి ప్రకటన చేయాలి
సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్. (28.3.2025). కాలినజిల్లా అభివృద్ధి సమావేశం సందర్భంగాజిల్లా కేంద్రంలో విలీన గ్రామాల కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల పెండింగ్ పై ప్రభుత్వం వహిస్తున్న చర్యలను మున్సిపల్ మంత్రి పి నారాయణ మీడియా ముఖంగా ప్రకటించాల ని సామాజిక…