Independence Day celebrations : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్

TRINETHRAM NEWS

Congress Party President Bonthala Rajesh participated in the Independence Day celebrations

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ పాల్గొని, జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు.
అనంతరం కార్యక్రమాలను ఉద్దేశించి అధ్యక్షుడు బొంతల రాజేష్ మాట్లాడుతూ, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ధైర్యంగా ఎదుర్కొని, పోరాటం చేసిన ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను, సేవలను కొనియాడుతూ,
వారు కలలుగన్న భారతావనిని సాధించడానికి ప్రతి ఒక్కరూ ఆదర్శప్రాయులైన వారి బాటలో నడవాలని,
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజలకు 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congress Party President Bonthala Rajesh participated in the Independence Day celebrations

You cannot copy content of this page

Scroll to Top