రెండు రూపాయలు కూడా ఖర్చు చేయలేకపోతున్నాం – రాహుల్ గాంధీ

కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఈ రోజుల్లో అకౌంట్లు పనిచేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితి. ఎన్నికల వేళ ప్రచారం కోసం ప్రకటనలు ఇవ్వలేకపోతున్నాం. మా నేతలను ఎక్కడికీ పంపించలేకపోతున్నాం. విమాన ప్రయాణాలు…

వైఎస్సార్సీపీ పార్టీలో చేరిన వంగవీటి నరేంద్ర

Trinethram News : అమరావతి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌రెడ్డి, రాధా–రంగా మిత్రమండలి…

ఆర్టీసీలో వెంటనే వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని

Trinethram News : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీలో వెంటనే వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు భారత వికలాంగుల హక్కుల…

కాంగ్రెస్ పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్

నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. YS షర్మిల సమక్షంలో ఇవాళ హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ టికెట్ దారా సుధీర్ కి కేటాయించడం…

నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం

Trinethram News : సాయంత్రం నాలుగు గంటలకు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్న సమావేశం ఇప్పటివరకు రెండు జాబితాలో మొత్తం 82 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మూడవ జాబితా పై సాయంత్రం కసరత్తు చేసి రేపు అభ్యర్థులను ప్రకటన చేసే…

కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

కడప నుంచి పోటీ చేయాలని షర్మిలపై ఒత్తిడి పెంచిన అధిష్టానం అధిష్టానం కోరిక మేరకు కడప ఎంపీ గా పోటీ చేసే ఆలోచనలో షర్మిలా రెడ్డి ఈ నెల 25 న కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్ట్ ప్రకటించే అవకాశం

బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు

Trinethram News : ఉదయమే ఆయన బీఆర్ఎస్ చీఫ్‌ కేసీఆర్‌కు లేఖ రాశారు. కవితను ఈడీ అరెస్ట్ చేసిన సందర్భంలో అధినేత కుటుంబానికి అండగా ఉండేందుకు ఒక్క ప్రకటన చేయని వీరంతా వరుస కట్టి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి…

తన కొడుకు భద్రారెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్‌ కోసం బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమే – ఎమ్మెల్యే మల్లారెడ్డి

రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని.. రెడ్డిలల్ల సీఎం అయ్యే ఛాన్స్ రేవంత్ రెడ్డికి ఒక్కడికే ఉందని పదేండ్ల కిందటే చెప్పా నాకు రేవంత్ రెడ్డికి ఎలాంటి గొడవలు లేవు.. ఎంత తిట్టుకున్నా రాజకీయపరంగానే మా మధ్య గొడవ తన కొడుకు భద్రారెడ్డి…

నేడు పొట్టి శ్రీరాములు జయంతి

నేడు అమరజీవి, అంధ్రరాష్ట్ర అవతరణ సాధకులు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డు లో గల వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు వారితో…

You cannot copy content of this page