Student Commits Suicide : నారాయణ స్కూల్లో 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య
నారాయణ స్కూల్లో 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య Trinethram News : హైదరాబాద్ – హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ స్కూల్ హాస్టల్లో 7వ తరగతి చదువుతున్న లోహిత్ అనే విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాఠశాల…