Tragedy : రాయవరం మండలం వెంటూరు గ్రామంలో విషాదం

TRINETHRAM NEWS

Trinethram News : అంబేద్కర్ కోనసీమ జిల్లా : కుమారుడు, కుమార్తెను కోరంగి కెనాల్ లో తోసేసిన తండ్రి…

కుమార్తె మృతి… ఈదుకుంటూ ఒడ్డుకు చేరి భయంతో కేకలు వేసిన బాలుడు…

బాలుని సమాచారంతో బాలికను గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చిన స్థానికులు…

జాడ లేని తండ్రి ఆచూకీ…?

సంఘటనపై కేసు నమోదు చేసిన ద్రాక్షారామ పోలీసులు

బాలికను పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ కి తరలింపు

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tragedy in Ventur village

You cannot copy content of this page

Scroll to Top