Group 2 : ఏపీలో నేటి నుంచి గ్రూప్ 2 ఆప్షన్స్
Trinethram News : ఏపీలో APPSC గ్రూప్-2 అభ్యర్థులు పోస్టుల ప్రాధాన్యతతో పాటు జోన్, జిల్లా ఆప్షన్లను నమోదు చేసుకోవాలని కమిషన్ ప్రకటించింది. గ్రూప్-2లో భాగంగా 2023లో జారీ చేసిన నోటిఫికేషన్లో మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ పోస్ట్ మరియు…