Welcome Platform Collapsed : హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో వీచిన గాలికి కూలిన స్వాగతం వేదిక
Trinethram News : హెలికాప్టర్లలో తిరగడం తగ్గించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా అధికారంలోకి రాకముందు ఏ విధంగా వెళ్లారో ఆ విధంగా వెళ్లాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్, రైతు మహోత్సవం కార్యక్రమం కోసం హాజరవడం కోసం హెలికాప్టర్ లో…