తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ గా నజీర్?

Trinethram News : హైదరాబాద్:మార్చి 19తెలంగాణ గవర్నర్ తమి ళిసై నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఆ పదవిలో తాత్కాలికంగా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో…

శ్రీవాణి దర్శన టిక్కేట్ల కోటాను పెంచిన టిటిడి

తిరుమల: శ్రీవాణి దర్శన టిక్కేట్ల కోటాను పెంచిన టిటిడి ఎన్నికల కోడ్ నేఫధ్యంలో సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసిన టిటిడి భక్తుల సౌకర్యర్దం ఆఫ్ లైన్ విధానంలో కేటాయించే శ్రీవాణి దర్శన టిక్కేట్లు కోటా పెంచిన టిటిడి

ఎన్నికల కోడ్‌ మిర్యాలగూడలో రూ.5.73 కోట్లు బంగారం

నల్గొండ: ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో మిర్యాలగూడలో భారీగా బంగారం పట్టుబడింది. ఈదులగూడ చౌరస్తా వద్ద తనిఖీలు చేస్తుండగా.. మిర్యాలగూడ టౌన్‌ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో రూ.5.73 కోట్లు…

అమల్లోకి ఎన్నికల కోడ్.. నగదు తరలింపునకు అధికారుల సూచనలు

నగదు, నగల తరలింపు విషయంలో నిబంధనలు పాటించాలంటున్న అధికారులు రూ.50 వేలకు మించి నగదుకు సంబంధించి రసీదులు, తరలింపు పత్రాలు తప్పనిసరి సీజ్ చేసిన నగదును జిల్లా స్థాయి కమిటీకి అప్పగిస్తారని వెల్లడి కమిటీకి అనుమతులు, ఆధారాలు ఇచ్చి నగదును వెనక్కు…

ఎన్నికల కోడ్ నిబంధనలు

Trinethram News : హైదరాబాద్:మార్చి 16ప్రజాధనంతో పత్రికలు, టీవీల్లో ఇచ్చే ప్రకటనలు నిలిపివేయాలి. పథకాల లబ్ధిదారులకు ఇచ్చే పత్రాలు, అధికారిక వెబ్ సైట్ల నుంచి ప్రజాప్రతినిధుల ఫొటోలు తొలగించాలి. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ స్తంభాలపై నాయకుల…

లోక సభ , అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ లోకసభ తో పాటు ఆంధ్రప్రదేశ్,సిక్కిం,ఒడిస్సా, అరుణాచలప్రదేశ్,అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికలకు నగారా మోగింది…. ఆంధ్రప్రదేశ్ – మే 13 న పోలింగ్ జూన్ 4 న కౌంటింగ్.. 7 దశల్లో లోకసభ ఎన్నికలు దేశం లో…

ఎన్నికల షెడ్యూల్ విడుదలపై ఈసీ ఆదేశాలు

Trinethram News : దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. షెడ్యూల్ విడుదలకు ఎంతో సమయం లేదు. గడువు సమీపించింది. ఇంకో రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ విడుదల కానుంది. దీనితో పాటే- దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుంది.…

రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాల్సిందే: సీఈవో ఎంకే మీనా

Trinethram News : అమరావతి: ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన వెంటనే రాజకీయ పార్టీలు ప్రవర్తనా నియమావళిని అనుసరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖేశ్‌ కుమార్‌ మీనా స్పష్టం చేశారు.. సచివాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు.…

‘టీజీ’పై నేడో, రేపో నోటిఫికేషన్‌

కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్‌ కోడ్‌ మారనుంది. ప్రస్తుతం ‘టీఎస్‌’ కోడ్‌తో రిజిస్ట్రేషన్‌ చేస్తుండగా ఇక ‘టీజీ’గా మారనుంది. ఈ మేరకు కేంద్రం నేడో, రేపో గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఆ వెంటనే రాష్ట్ర రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అనంతరం…

రాష్ట్రం లో మరో వారం రోజుల్లో ఎన్నికలకోడ్ అమల్లోకి

రాష్ట్రం లో మరో వారం రోజుల్లో ఎన్నికలకోడ్ అమల్లోకి. దేశం మొత్తం 15రాష్ట్రాల్లోరాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికలసంఘం. దేశం మొత్తం 56మంది రాజ్యసభ ఎంపీ స్థానాలకు ఎన్నికలపోలింగ్. ఫిబ్రవరి 8న నామినేషన్.27వ తేది ఎన్నికలు. మొత్తం 56స్థానాలకు…

You cannot copy content of this page