సిఎల్పీ మీటింగ్ లో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే
హైదరాబాద్ మార్చి-12// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ప్రజా పాలనలో ఉజ్వల పునర్ నిర్మాణం దిశగాతెలంగాణ రాష్ట్రం వడివడిగా అడుగులు వేస్తోంది. అన్నీ రంగాల్లో అద్భుత ప్రగతికి… గొప్ప బాటలు వేసుకుంటోంది.ఆర్థిక కష్టాలను అధిగమిస్తూ గత పాలకుల పాపాలను పరిష్కరిస్తూ ఆకాశమే హద్దుగా…