Thirst in Kakinada : కాకినాడ జిల్లా కేంద్రంలో దాహం.. దాహం.. దాహం
అమృత పైపులైన్ల మార్పిడి వలన ముడి నీటి భూగర్భపైపులైన్ల లీకేజీలు నిత్యకృత్యం అయ్యేవిధంగా వున్నాయి. ప్రత్యక్ష పరిశీలనతో ప్రభుత్వానికి నివేదిక. పౌరసంక్షేమ సంఘం(3.4.2025)దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షు చందంగా కాకినాడ నగర పాలక సంస్థ త్రాగునీటి సరఫరా తయారయ్యిందని పౌర…