Foreign Currency Seized : శంషాబాద్ విమానాశ్రయంలో పెద్దమొత్తంలో పట్టుబడిన విదేశీ కరెన్సీ
Trinethram News : హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న ఓ ప్రయాణికుడి కదలికలపై సీఐఎస్‌ఎఫ్ అధికారులకు అనుమానం. దీంతో అతడిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా 22 లక్షల విలువైన విదేశీ కరెన్సీ లభించింది. కరెన్సీని స్వాధీనం చేసుకుని సీజ్ చేసిన అధికారులు.…