Jyothirao Phule : 199వ జయంతి సందర్భంగా జ్యోతిరావు పూలే ఘన నివాళులు అర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే
హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిసి నివాళులు అర్పించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు నాయకులు పాల్గొన్నారు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App