Road Accident : గుంటూరులో రోడ్డు ప్రమాదం
Trinethram News : గుంటూరు : అమరావతి రోడ్డులో చిల్లీస్ రెస్టారెంట్ వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న నల్ల పాడు పోలీసులు ఘటనా స్థలానికి…